వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 242.65 పాయింట్లు తగ్గి 72,529.07 వద్ద, నిఫ్టీ 64.05 పాయింట్లు నష్టపోయి 22,716.20 వద్ద స్థిరపడ్డాయి.
పశ్చిమాసియా అనిశ్చితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.1.86 లక్షల కోట్లు తగ్గింది.
Comments
Loading comments...

