వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో బంగారం ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ధర 0.6 శాతం పెరిగి 10 గ్రాములకు ₹1.47 లక్షల వద్ద ప్రారంభమైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ₹14,957, 22 క్యారెట్లు ₹13,710, 18 క్యారెట్లు ₹11,218గా ఉన్నాయి.
అంతర్జాతీయంగా బంగారం ధరలు బుధవారం తగ్గాయి. అధిక వడ్డీ రేట్ల అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం పడగా.. అమెరికా ద్రవ్యోల్బణ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

