Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులైలో సేవల రంగం జోరు

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 11:22 AM జాతీయంవాణిజ్యం
జులైలో సేవల రంగం జోరు - Udayam
భారత్‌ సేవల రంగం జులైలో విస్తృత వృద్ధిని నమోదు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 19 సేవల విభాగాల్లో 17 వార్షిక ప్రాతిపదికన వృద్ధి చెందగా.. 10 విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. పరిపాలనా సేవలు 20.9%, రిటైల్‌ 18.5%, రియల్‌ ఎస్టేట్‌ 14.4% పెరిగాయి. హాస్పిటాలిటీ, బ్యాంకింగ్‌, హోల్‌సేల్‌ ట్రేడ్‌, టెలికాం, ఐటీ రంగాలు కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

Comments

G
Loading comments...