Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ఖానా పోలీసులకు సుహాసిని ఫిర్యాదు

Follow Udayam on Google
Girish Bidkar Sep 19, 2026 9:14 AM హైదరాబాద్General
కార్ఖానా పోలీసులకు సుహాసిని ఫిర్యాదు - Udayam
మన్నె క్రిశాంక్ భార్య సుహాసిని కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 4:30 గంటలకు సుమారు 50 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి, తాళాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని ఆమె ఆరోపించారు. ఏడేళ్ల కుమార్తె ముందే తనను దుర్భాషలాడారని, ప్రస్తుతం ఇంటి చుట్టూ అనుమానితులు ఉన్నారని పేర్కొన్నారు. భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...