Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గో ఎయిర్ పోర్ట్ కు వ్యతిరేకంగా నిరసన

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 1:48 PM శ్రీకాకుళంGeneral
కార్గో ఎయిర్ పోర్ట్ కు వ్యతిరేకంగా నిరసన - Udayam
ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 8న అన్ని గ్రామాల్లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసనలు నిర్వహించాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ మంగళవారం పిలుపునిచ్చింది. ఉద్దానం ప్రాంతంలోని భూములు, జీడి తోటలు కోల్పోయే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. భూముల స్వాధీనం వల్ల రైతులు, కూలీలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందన్నారు.

Comments

G
Loading comments...