Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్‌ యుద్ధంలో ఆసక్తికర విషయం

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:44 AM జాతీయంవినోదం
కార్గిల్‌ యుద్ధంలో ఆసక్తికర విషయం  - Udayam
1999 కార్గిల్‌ యుద్ధ సమయంలో నానా పటేకర్‌ సుమారు 60 రోజుల పాటు అక్కడ ఉన్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరాలని ప్రయత్నించినట్టు చెప్పారు. తాను కమాండో కోర్సు చేశానని, ఆయుధాల వినియోగంలో అనుభవం ఉందని అప్పటి రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌కు వివరించినట్టు నానా పటేకర్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...