వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే రకమైన పాత్రలను మళ్లీ మళ్లీ చేయకూడదన్నదే తన నిరంతర ప్రయత్నమని నటి మృణాల్ ఠాకూర్ తెలిపారు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే, కొత్త కోణంలో సాగే కథల్లో నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
‘లవ్ సోనియా’, ‘పూజా మేరీ జాన్’, ‘సీతారామం’ వంటి చిత్రాలు తనకు భిన్నమైనవని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికే ప్రాధాన్యం ఇస్తానన్నారు.
Comments
Loading comments...

