వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ రెండు భాగాల సినిమాలను వరుసగా పూర్తి చేసి, ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ ‘రాకా’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల విషయంలోనూ హీరోలు ఒకే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Loading comments...

