Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ ప్రొడ్యూసర్ కార్యాలయాల్లో IT సోదాలు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 10:21 AM జాతీయంవినోదం
‘రామాయణ’ ప్రొడ్యూసర్ కార్యాలయాల్లో IT సోదాలు - Udayam
‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా, ఆయన సీఏలు, ఆర్థిక సలహాదారుల కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల లావాదేవీలను పరిశీలించేందుకే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. సోదాల ప్రభావంతో ఆయనకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్’ షేర్ విలువ 8% వరకు పడిపోయింది.

Comments

G
Loading comments...