వార్తలకు తిరిగి వెళ్లండి

నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన ‘హనుమాన్ అంశ్’ను ఈ నెల 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హిందీలో విజయవంతమైన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ తెలుగులో విడుదల చేస్తోంది.
రూ.2 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసిందని నిర్మాత వై.రవిశంకర్ తెలిపారు. దైవత్వంతో కూడిన ఇలాంటి సినిమాలు సమాజానికి మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

