Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థ్రిల్లర్‌ చిత్రంలా సాగే ‘ది ట్రెటర్స్‌’

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:47 AM జాతీయంవినోదం
థ్రిల్లర్‌ చిత్రంలా సాగే ‘ది ట్రెటర్స్‌’  - Udayam
‘ది ట్రెటర్స్‌’ రియాలిటీ షో వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆసక్తికరమైన పాత్ర పోషించినట్టే అనిపించిందని తేజ సజ్జా తెలిపారు. ఈ షో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 15 నుంచి ప్రసారం కానుంది. హత్యోదంతం నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ చిత్రంలా షో ఉంటుందని చెప్పారు. అన్ని రంగాలకు చెందినవారు ఇందులో భాగమయ్యారని, తొలి మూడు ఎపిసోడ్ల తర్వాత షోపై స్పష్టత వస్తుందన్నారు.

Comments

G
Loading comments...