వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకేరకమైన పాత్రలు, గుర్తింపు తెచ్చే కథలకే పరిమితం కావాలని అనుకోవడం లేదని దిశా పటానీ తెలిపారు. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
కేవలం గ్లామర్‌కు పరిమితం కాకుండా పాత్రే కథను ముందుకు నడిపించే చిత్రాల్లో నటించాలని ఉందన్నారు. ఇటీవల ‘ఆవారాపన్ 2’తో విజయాన్ని అందుకున్నానని తెలిపారు.
Comments
Loading comments...

