వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ సినిమాలకే పరిమితం కాకుండా 1999 కార్గిల్ యుద్ధ సమయంలో నిజమైన సైనికుడిగా సరిహద్దుల్లో 60 రోజుల పాటు సేవలు అందించారు.
దేశంపై ఉన్న మమకారంతో అప్పట్లో ఆర్మీలో చేరి ద్రాస్, లేహ్ వంటి ప్రాంతాలలో విధులు నిర్వర్తించి, కఠిన పరిస్థితుల కారణంగా బరువు తగ్గి తిరిగి వచ్చినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Comments
Loading comments...

