Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్డన్ సెర్చ్‌లో 49 వాహనాల సీజ్

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 11:37 AM బాపట్లGeneral
కార్డన్ సెర్చ్‌లో 49 వాహనాల సీజ్ - Udayam
చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదినారాయణపురంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 2 టౌన్ సీఐ శశికుమార్ నేతృత్వంలో సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్‌లో సరైన పత్రాలు లేని 49 వాహనాలను (40 బైక్‌లు, 9 ఆటోలు) సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...