Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రాలో మహిళ మృతి.. కేసు నమోదు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 02, 2026 1:53 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాప్రాలో మహిళ మృతి.. కేసు నమోదు - Udayam
కుషాయిగూడ PS పరిధిలోని కాప్రా మారుతి జూబ్లీ ఎంక్లేవ్‌లో 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం లభించకపోవడంతో కొంతకాలంగా ఆమె మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని తదుపరి ప్రక్రియ నిమిత్తం తరలించారు.

Comments

G
Loading comments...