వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామ శివారులో వ్యవసాయ బావుల వద్ద కాపర్ వైర్లు దొంగలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
మండలంలోని లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ కుమార్ రాజంపేట మండల కేంద్రానికి చెందిన నందగోపాల్ కలిసి కేబులు వైర్లు దొంగతనం చేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

