Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానుమోలులో గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:59 PM కృష్ణా జిల్లాGeneral
కానుమోలులో గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం - Udayam
బాపులపాడు మండలం కానుమోలులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ప్రారంభించారు. ఇది బ్యాంకుకు 1,364వ శాఖ కాగా, గుడివాడ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 50వ శాఖగా ఏర్పాటు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. రైతులు, ప్రజలు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

Comments

G
Loading comments...