వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని కేజీబీవీల్లో ప్రిన్సిపాల్, సీఆర్టీ, పీజీటీ కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ నెల 7న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాత్కాలిక మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

