వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలోని పలు వార్డుల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణం అవినీతి కంపుగా మారిందని సీపీఐ మండల కార్యదర్శి అబ్రహం ఆరోపించారు.
మంగళవారం ఆయన పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.15 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు నాణ్యత లేకుండా ఉన్నాయని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న కాంట్రాక్టర్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

