Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 10:44 AM ఏలూరుGeneral
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి - Udayam
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సీఐటీయూ ఏలూరు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు. 100% గ్రాస్ శాలరీ, ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. కరోనా సమయంలో సేవలందించిన ఉద్యోగుల సేవలను గుర్తించి, జేఏసీతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ కోరింది.

Comments

G
Loading comments...