Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల పోస్టుకార్డు నిరసన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 6:57 PM పల్నాడుGeneral
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల పోస్టుకార్డు నిరసన - Udayam
వైద్య, పారామెడికల్ కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోస్టుకార్డు నిరసన నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి పేరిట పోస్టుకార్డులు రాసి ప్రభుత్వానికి తమ విన్నపాలను పంపినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...