వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
సుమారు 20 మంది ఉద్యోగులు తమ అరచేతులపై “100% గ్రాస్ శాలరీ”, “రెగ్యులరైజేషన్” వంటి ప్రధాన డిమాండ్లను రాసుకుని ప్రదర్శన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

