వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపల్ కమిటీ సమావేశంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే 2వ పీఆర్సీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు రూ.30 వేల కనీస వేతనంతో పాటు డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ధర్నాలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

