Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకంలో ఘనంగా వినాయక చవితి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

Follow Udayam on Google
dineshkumar Sep 14, 2026 2:03 PM చిత్తూరుGeneral
కాణిపాకంలో ఘనంగా వినాయక చవితి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి - Udayam
వినాయక చవితి సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి లాంఛనంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, సిద్ధి–బుద్ధి సమేత స్వామివారి వ్రతకల్పం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...