వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి గుంతకల్ మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు.
అనంతరం ఆలయ అధికారులు కసాపురం ఆలయ ఈఓ విజయరాజు, వేద పండితులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, వరసిద్ధి వినాయక స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Loading comments...

