Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 2:05 PM జాతీయంGeneral
కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం - Udayam
వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో , సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు , కలెక్టర్ , ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...