వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా కసాపురం దేవస్థానం ఈవో విజయరాజుకు కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.
Comments
Loading comments...

