వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ పుణ్యక్షేత్రం సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీకాణిపాక వరసిద్దివినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ పై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళి మోహన్ ఎస్పి తుషార్ డూడి ఈ ఓ పి.కిషోర్ ఆలయ చైర్మన్, బోర్డు సభ్యులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

