Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం ఆలయానికి విరాళం

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 6:15 PM విజయనగరంGeneral
కాణిపాకం ఆలయానికి విరాళం - Udayam
విజయనగరం టీడీపీ సీనియర్ నాయకులు పిల్లా విజయకుమార్, వినాయకమ్మ దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి రూ.1,00,016 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ.. స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. వీరి సేవా గుణాన్ని పలువురు నేతలు, భక్తులు అభినందించారు.

Comments

G
Loading comments...