Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

Follow Udayam on Google
dineshkumar Sep 18, 2026 3:15 PM చిత్తూరుGeneral
కాణిపాకం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత - Udayam
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఈ కార్యక్రమంలోఎంపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...