Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుళ్లు పోలీస్ వ్యవస్థకు వెన్నుముక

Follow Udayam on Google
B. Rajesh Sep 28, 2026 10:54 AM విజయనగరంGeneral
కానిస్టేబుళ్లు పోలీస్ వ్యవస్థకు వెన్నుముక - Udayam
విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో 473 మంది మహిళా ఎస్సీటీపీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. కానిస్టేబుళ్లు పోలీస్ వ్యవస్థకు వెన్నుముక అని, ప్రజలకు భరోసా కల్పించేలా విధులు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...