వార్తలకు తిరిగి వెళ్లండి
డెంకాడ పోలీస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనుకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా డెంకాడ పోలీస్ స్టేషన్లో భోగాపురం సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్సై సన్యాసి నాయుడు సమక్షంలో పోలీస్టేషన్ సిబ్బంది శ్రీనును అభినందించారు.
అనంతరం సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పదోన్నతి పొందిన శ్రీనుకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

