వార్తలకు తిరిగి వెళ్లండి

ముషీరాబాద్ కట్ట మైసమ్మ వద్ద ఎమ్మెల్యే ముఠా జయసింహ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతిపక్ష హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని విమర్శించారు.
Comments
Loading comments...

