వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని ఎన్నికల హామీలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్
నగరంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.ఆదివారం నగరంలోని ప్రధాన వీధుల గుండా ఆటో కార్మికులతో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది.ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం విఫలమైందన్నారు.
Comments
Loading comments...

