Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లోకి BRS నాయకులు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:00 PM జగిత్యాలGeneral
కాంగ్రెస్‌లోకి BRS నాయకులు - Udayam
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో పలువురు BRS నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. 8వ వార్డు మెంబర్ గుగ్లవత్ రాజేందర్, 9వ వార్డు మెంబర్ గుగ్లవత్ సంగీత గంగారెడ్డి, యువ నాయకుడు బాణావత్ దేవేందర్‌కు కాంగ్రెస్ నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...