Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్లో సీఎం పదవిపై భిన్న స్వరాలు: సాధిఖ్

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 12:02 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్లో సీఎం పదవిపై భిన్న స్వరాలు: సాధిఖ్ - Udayam
ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ నేతల భిన్న ప్రకటనలతో ప్రజలు, పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొందని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. సీఎం 2034 వరకు తానే కొనసాగుతానని చెబుతుంటే.. పీసీసీ అధ్యక్షుడు బీసీ ముఖ్యమంత్రి ఖాయమంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన కంటే సీఎం పదవిపైనే చర్చ జరుగుతోందని సాధిఖ్ విమర్శించారు.

Comments

G
Loading comments...