వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు జనంపల్లి శశికళ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని గ్రామస్తులు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని గుర్తించి కాంగ్రెస్‌లో చేరినట్లు వారు పేర్కొన్నారు. శశికళ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
Comments
Loading comments...

