వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాప్రా(M) జవహర్‌నగర్‌లో కాంగ్రెస్, BRS నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. YSR వర్ధంతి నేపథ్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పిస్తుండగా పక్కనే ఆరు గ్యారంటీల అమలుపై BRS నేతలు నిరసన తెలిపారు.
ఈ క్రమంలో కాంగ్రెస్, BRS నేతల మధ్య మాటామాట పెరిగి తోపులాటకు దారితీసింది.
Comments
Loading comments...

