వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నెరవేర్చని హామీలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరసనలు చేపడుతున్నట్లు నేలకొండపల్లి BRS పార్టీ మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య తెలిపారు.
KCR, KTR పిలుపు మేరకు రైతుబంధు, బోనస్, యూరియా కొరతపై నియోజకవర్గ సదస్సులు నిర్వహిస్తామన్నారు. పింఛన్ల సమస్యలపై మహిళలతో వంటా-వార్పు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
Comments
Loading comments...

