Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట: సండ్ర

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 7:06 PM ఖమ్మంGeneral
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట: సండ్ర - Udayam
పెనుబల్లి మండలం వీఎం బంజర లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు ప్రజాపోరాటం చేస్తామన్నారు ఆరు గ్యారెంటీలు, హామీలను విస్మరించారని విమర్శిస్తూ నియోజకవర్గం లోని 60 వేల కుటుంబాలకు బీఆర్ఎస్ బాకీ కార్డులు అందించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు

Comments

G
Loading comments...