Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సర్కార్‌పై కొప్పుల ఈశ్వర్ ధ్వజం

Follow Udayam on Google
Sudheer Oct 02, 2026 4:59 PM కరీంనగర్General
హామీల అమలును విస్మరించి, బీఆర్‌ఎస్ నేతలను బద్నాం చేయడమే కాంగ్రెస్ ధ్యేయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ... సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు మాని, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...