Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా సెక్రటరీగా నాగేంద్రబాబు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:20 AM ములుగు General
కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా సెక్రటరీగా నాగేంద్రబాబు - Udayam
మంగపేట మండలం రాజుపేటకు చెందిన ములుగు జిల్లా కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ కర్రీ నాగేంద్రబాబును తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా సెక్రటరీగా నియమించినట్లు రాష్ట్ర సోషల్‌ మీడియా చైర్మన్‌ పట్టెం నవీన్‌ తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మంత్రి సీతక్క, DCC అధ్యక్షుడు పైడాకుల అశోక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సోషల్‌ మీడియా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...