వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ ఆరోపించారు.
ఇందల్వాయిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని జగన్ తెలిపారు.
Comments
Loading comments...

