వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారని డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు.
ఖమ్మం పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో భూములను కొల్లగొట్టారని ఆరోపించారు.
Comments
Loading comments...

