Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Follow Udayam on Google
కాంగ్రెస్ ప్రభుత్వం  ఇచ్చిన హామీలను అమలు చేయాలి - Udayam
BRTU జిల్లా అధ్యక్షులు టైగర్ కృష్ణయ్య రాష్ట్రంలోని కార్మిక వర్గానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, నేటికి 1000 రోజులు గడుస్తున్న, అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేశారు సెప్టెంబర్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు, జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన పోరాట, నిరసన కార్యక్రమాలు జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది

Comments

G
Loading comments...