Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి

Follow Udayam on Google
babu varun Aug 30, 2026 12:14 PM రాజన్న సిరిసిల్లGeneral
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి - Udayam
రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసనలతో నిలదీయాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుండి నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...