Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Follow Udayam on Google
Anji Kummari Sep 29, 2026 2:20 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ పార్టీలో చేరికలు - Udayam
దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున చిన్న చింతకుంట, మూసాపేట్, కౌకుంట్ల మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

Comments

G
Loading comments...