Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Follow Udayam Digital on Google
anji kummari Jul 29, 2026 1:45 PM వనపర్తితెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో చేరికలు - Udayam Digital
వనపర్తి మదనపురం మండలంలోని గోవింద హళ్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డే రామకృష్ణ తో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలియజేశారు.

Comments

G
Loading comments...