Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాపై తుది నిర్ణయం సీఎందే: మంత్రి ఉత్తమ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 29, 2026 2:16 PM హైదరాబాద్General
హైడ్రాపై తుది నిర్ణయం సీఎందే: మంత్రి ఉత్తమ్ - Udayam
హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలోని శాఖ అని, దానిపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. హైడ్రాపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ, పార్టీ బలోపేతం, ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...