Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి బ్రేక్‌

Follow Udayam on Google
హరిక శర్మ Jul 29, 2026 1:35 PM కరీంనగర్General
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి బ్రేక్‌ - Udayam
హుజూరాబాద్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ కాక ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరాలతో రీ సర్వే పూర్తయినా పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో పేదలు ఇంకా ఎదురుచూస్తున్నారు. ఖాళీగా ఉన్న భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అర్హులకు ఇళ్ల పంపిణీ చేపడతామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...